సోంపూర్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం

ABN , First Publish Date - 2020-12-01T05:40:51+05:30 IST

మండలం లోని సోంపూర్‌ గ్రామంలో సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేశా రు. ఈ శిబిరాన్ని సర్పంచ్‌ ప్రారంభిం చారు.

సోంపూర్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు

కోటగిరి, నవంబరు 30: మండలం లోని సోంపూర్‌ గ్రామంలో సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటుచేశా రు. ఈ శిబిరాన్ని సర్పంచ్‌ ప్రారంభిం చారు. 99 మందికి సాధారణ పరీక్షలు, 62 మందికి కొవిడ్‌ పరీక్షలు, 13 మంది కి బీపీ పరీక్షలు నిర్వహించారు. అవస రమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సి బ్బంది మాట్లాడుతూ.. పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భాగ్యలక్ష్మీ, నాగరాజుగౌడ్‌, సి బ్బంది సవిత, కృష్ణవేణి, గోదావరి, రమ ని, కరున, పుష్పలత పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:40:51+05:30 IST