ఘనంగా గురునానక్‌ జయంతి

ABN , First Publish Date - 2020-12-01T05:39:09+05:30 IST

సిక్కుల మత గురువు గురునానక్‌ జయంతి వే డుకలు ఘనంగా జరిగాయి.

ఘనంగా గురునానక్‌ జయంతి
ఊరేగింపు నిర్వహిస్తున్న దృశ్యం

నిజామాబాద్‌ కల్చరల్‌, నవంబరు 30: సిక్కుల మత గురువు గురునానక్‌ జయంతి వే డుకలు ఘనంగా జరిగాయి. సోమవారం గాజుల్‌పేట్‌లోని గురుద్వారలో ఉదయం నుంచే ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాయంత్రం న గర పురవీధుల్లో పవిత్ర గ్రంథాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడు తూ.. సమాజానికి సేవ చేయాలని తెలిపారు. ఇ తరులను గౌరవించాలన్నారు. సిక్కుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఊరేగింపు గాజుల్‌పేట్‌ నుంచి పెద్దబజార్‌, నెహ్రుపార్కు, గాంధీచౌక్‌, బ స్టాండ్‌ మీదుగా సుభాష్‌నగర్‌ వరకు సాగింది.

Updated Date - 2020-12-01T05:39:09+05:30 IST