ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు
ABN , First Publish Date - 2020-12-11T05:02:35+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నాలుగో దశ అడ్మిషన్‌ల ప్రక్రియను ఈనెల 10వ తేదీ నుంచి 18 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు
నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 10: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నాలుగో దశ అడ్మిషన్‌ల ప్రక్రియను ఈనెల 10వ తేదీ నుంచి 18 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఐటీఐ.తెలంగాణ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.