మంచిప్పలో బెల్ట్‌షాపులపై ఎక్సైజ్‌ దాడులు

ABN , First Publish Date - 2020-12-27T06:11:38+05:30 IST

మండలంలోని మంచిప్ప గ్రామంలో ఉన్న బెల్ట్‌షాపులపై శనివారం ఎక్సైజ్‌ సీఐ కమలాకర్‌రెడ్డి దాడులు చేశారు.

మంచిప్పలో బెల్ట్‌షాపులపై ఎక్సైజ్‌ దాడులు

మోపాల్‌, డిసెంబరు 26: మండలంలోని మంచిప్ప గ్రామంలో ఉన్న బెల్ట్‌షాపులపై శనివారం ఎక్సైజ్‌ సీఐ కమలాకర్‌రెడ్డి దాడులు చేశారు. బెల్ట్‌షాపుల్లో మద్యంతోపాటు నాటుసారా అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసినట్లు సీఐ తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-12-27T06:11:38+05:30 IST