ఉపాధి హామీ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-17T05:43:38+05:30 IST

గ్రామాల అభివృద్ధికి మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథ కం కింద గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని ఉపాధిహామీ రాష్ట్ర అధికా రి, ఎస్‌పీఎం స్టేట్‌ పోగ్రాం అధికారి కృష్ణమూర్తి అన్నారు.

ఉపాధి హామీ పనుల పరిశీలన

పిట్లం, డిసెంబరు 16: గ్రామాల అభివృద్ధికి మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథ కం కింద గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని ఉపాధిహామీ రాష్ట్ర అధికా రి, ఎస్‌పీఎం స్టేట్‌ పోగ్రాం అధికారి కృష్ణమూర్తి అన్నారు. బుధవారం పి ట్లంలో ఉపాధిహామీ పనులను పరిశీలించారు. వైకుంఠధామాలు, పండ్ల తోటల పెంపకం, కందకాల తవ్వకం, భూమి అభివృ ద్ధి, రోడ్లకు ఇరువైపుల నాటిన ప్లాంటేషన్‌ మొక్కలు, న ర్సరీలను పరిశీలించారు. నిధుల వివరాలను డీపీ వో సాయన్నను అడిగి తెలుసుకున్నారు. ప నులను సక్రమంగా చేపట్టాలని, నిర్ల క్ష్యం చేయవద్దని చెప్పారు. కార్యక్ర మంలో డీపీవో సాయన్న, ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో సుదాకర్‌రెడ్డి, ఎంపీ వో  తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-17T05:43:38+05:30 IST