ఒకరికి పది రోజుల జైలు శిక్ష
ABN , First Publish Date - 2020-02-08T12:06:10+05:30 IST
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబ డిన వ్యక్తికి కామారెడ్డి సెకండ్‌క్లాస్ మేజిస్టేట్ పదిరోజల జైలు శిక్ష విధిం

దోమకొండ, ఫిబ్రవరి 7: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబ డిన వ్యక్తికి కామారెడ్డి సెకండ్‌క్లాస్ మేజిస్టేట్ పదిరోజల జైలు శిక్ష విధిం చినట్లు దోమకొండ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ శుక్రవారం తెలిపారు. కామారెడ్డికి చెందిన లారీ డ్రైవర్ ఎండీ ముజీబ్‌ఖాన్‌కు డ్రంకన్‌డ్రైవ్ కేసులో జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.