భూములు పోతున్నవారికి పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-09-17T11:11:54+05:30 IST

జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద చేపట్టిన పైపులైన్‌ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల కు పరిహారం

భూములు పోతున్నవారికి పరిహారం ఇవ్వాలి

అసెంబ్లీలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి


నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)సెప్టెంబరు 16 : జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద చేపట్టిన పైపులైన్‌ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల కు పరిహారం అందించాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో నిజామాబా ద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ పనులకు రై తులు అభ్యంతరం చెప్పలేదన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకు నేలా చూడాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సానూకూలంగా స్పందించారు. 

Updated Date - 2020-09-17T11:11:54+05:30 IST