ప్రైమరీ కాంటాక్టు వివరాల సేకరణ

ABN , First Publish Date - 2020-07-20T11:19:55+05:30 IST

మండల ంలోని సుల్తాన్‌నగర్‌లో పాజిటివ్‌ కేసు రావడంతో ప్రైమరీ కాంటాక్టు ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించినట్లు వై ద్యాధికారి రాధాకృష్ణ

ప్రైమరీ కాంటాక్టు వివరాల సేకరణ

నిజాంసాగర్‌, జూలై 19 : మండల ంలోని సుల్తాన్‌నగర్‌లో పాజిటివ్‌ కేసు రావడంతో ప్రైమరీ కాంటాక్టు ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించినట్లు వై ద్యాధికారి రాధాకృష్ణ తెలిపారు. ఆది వారం సుల్తాన్‌నగర్‌ గ్రామాన్ని సం దర్శించి ప్రైమరీ కాంటాక్టులతో పాటు సెకండరీ కాంటాక్టుల వివరాలను సేక రించామన్నారు. పరీక్షల నిమిత్తం పం పనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ సాయమ్మ, ఏఎన్‌ఎం సులోచన, సర్పంచ్‌, ఆశ వర్కర్లు తదితరులున్నారు. 

Updated Date - 2020-07-20T11:19:55+05:30 IST