పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-03-04T11:25:30+05:30 IST

పరిస రాల శుభ్రతతోనే సంపూర్ణ ఆ రోగ్యం లభిస్తుందని రాష్టస్థా యి ఇండియన్‌ ఫారెస్టు సర్వి స్‌ అధికారిని సునీతభగవత్‌ అన్నారు. మంగళవారం రు ద్రూరు...

పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

ఇండియన్‌ ఫారెస్టు సర్వీస్‌ అధికారిని సునీతభగవత్‌


కోటగిరి, మార్చి3: పరిస రాల శుభ్రతతోనే సంపూర్ణ ఆ రోగ్యం లభిస్తుందని రాష్టస్థా యి ఇండియన్‌ ఫారెస్టు సర్వి స్‌ అధికారిని సునీతభగవత్‌ అన్నారు. మంగళవారం రు ద్రూరు మండలంలోని అక్బర్‌ నగర్‌, రుద్రూరు గ్రామాల్లో పర్యటించి పల్లెప్రగతి పనుల ను ఆకస్మీకంగా తనిఖీచేశారు. రుద్రూరు గ్రామంలో వీధివీధిన తిరుగు తూ పారిశుధ్యంపై ఎలాంటి పనులు చేపట్టారని అడిగి తెలుసుకున్నారు. తడిపొడి చెత్తబుట్టలను వాడుకంలోకి తీసుకొస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. దీం తోపాటు అక్బర్‌నగర్‌ గ్రామంలో నర్సరీని, కంపోస్టు షెడ్‌, వైకుంఠ ధామం, డంపింగ్‌యార్డు హరి తహరంపై పర్యవేక్షించారు. ఆమెవెంట రుద్రూరు సర్పంచ్‌ ఇందూరు చంద్రశేఖర్‌, ఎంపీడీవో బాలగంగాధర్‌, సర్పంచ్‌ గంగామణిప్రసాద్‌ ఉన్నారు. 


Updated Date - 2020-03-04T11:25:30+05:30 IST