బోధన్‌ మున్సిపల్‌ కో-ఆప్షన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

ABN , First Publish Date - 2020-07-19T08:02:48+05:30 IST

బోధన్‌ పట్ణణ మున్సిపల్‌ కో-ఆప్షన్‌ ఎన్నికకు శనివా రం నోటిఫికేషన్‌ జారీ అయినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రాం...

బోధన్‌ మున్సిపల్‌ కో-ఆప్షన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

బోధన్‌, జూలై 18: బోధన్‌ పట్ణణ మున్సిపల్‌ కో-ఆప్షన్‌ ఎన్నికకు శనివా రం నోటిఫికేషన్‌ జారీ అయినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రాం నారాయణ పే ర్కొన్నారు. జీవో నెం 57, 58 ప్రకారం ఇద్దరిలో ఒకరు మహిళా సభ్యులు ఉం డాలన్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేది వరకూ దరఖాస్తులను స్వీకరిస్తు న్నట్లు చెప్పారు. కో ఆప్షన్‌ మెంబర్లకు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండ రాదన్నారు. పట్టణ ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలన్నారు. ఇతర వివరాలకు మున్సిపల్‌ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-19T08:02:48+05:30 IST