తీగజాతి మొక్కల పెంపకంతో లాభాలు

ABN , First Publish Date - 2020-11-26T05:23:43+05:30 IST

పందిరిపై తీగజాతి మొక్కల పెంప కం, కూరగాయల మొక్కల పెంపకంతో అధిక లాభాలను గడించవచ్చని ఉ ద్యానవనశాఖ ఎహెచ్‌వో సంధ్యారాణి అన్నారు.

తీగజాతి మొక్కల పెంపకంతో లాభాలు

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 25: పందిరిపై తీగజాతి మొక్కల పెంప కం, కూరగాయల మొక్కల పెంపకంతో అధిక లాభాలను గడించవచ్చని ఉ ద్యానవనశాఖ ఎహెచ్‌వో సంధ్యారాణి అన్నారు. మోపాల్‌ మండలంలోని కం జర్‌ గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు బుధవారం పందిరి తీగజాతి మొక్కల పెంపకం, కూరగాయల మొక్కల పెంపకంపై ఎ స్సీ కార్పొరేషన్‌ అధికారి రాజేశ్వరి, ఉద్యానవనశాఖ ఎహెచ్‌వో సంధ్యారాణి అ వగాహన కల్పించారు. పందిరి తీగజాతి మొక్కల పెంపకం, కూరగాయల మొక్కలను సాగు చేస్తే అధిక లాభాలను వస్తాయని రైతులకు వివరించారు.

Read more