దుకాణ సముదాయాలకు వేలం
ABN , First Publish Date - 2020-12-31T05:24:05+05:30 IST
ఎల్లారెడ్డి మండల పరిషత్ పరిధిలోని దుకాణ సము దాయల అద్దెకు ఇవ్వడానికి బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రకాష్ తెలిపారు.

ఎల్లారెడ్డి, డిసెంబరు 30: ఎల్లారెడ్డి మండల పరిషత్ పరిధిలోని దుకాణ సము దాయల అద్దెకు ఇవ్వడానికి బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రకాష్ తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.1000 ధరఖాస్తు ఫీజు, రూ.30వేల దరావ తును జనవరి 5లోపు చెల్లించి రశీదు తీసుకోవాలని తెలిపారు.
ఎల్లారెడ్డి పెద్దచెరువు యాసంగి పంటలకు తైబందిని మున్సిపల్ చైర్మన్ సత్య నారాయణ, తహసీల్దార్ స్వామి, నీటి పారుదలశాఖ ఇంజనీర్ మోహన్‌మురళి చేపట్టారు. రైతుల సమక్షంలో డీ-46,డీ-47లలో దాదాపు 200 ఎకరాలకు తైబంది నిర్వహించారు.