పది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-03-13T12:24:06+05:30 IST

నగరంలోని మూడో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుం చి 33,480

పది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌

ఖిల్లా, మార్చి 12: నగరంలోని మూడో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుం చి 33,480 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వారణాసి సం తోష్‌కుమార్‌ తెలిపారు. కచ్చితమైన సమాచారం మేరకు ఒక వ్యక్తి ఇం టిపై దాడిచేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకొన్న పది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-03-13T12:24:06+05:30 IST