జిల్లాలో 26 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-16T05:03:37+05:30 IST

జిల్లాలో మంగళవారం 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 840 మందికి పరీక్షలు చేయగా 26 పాజిటివ్‌ రాగా 814 నెగెటివ్‌ వచ్చాయి.

జిల్లాలో 26 కరోనా కేసులు

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 15: జిల్లాలో మంగళవారం 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం 840 మందికి పరీక్షలు చేయగా 26 పాజిటివ్‌ రాగా 814 నెగెటివ్‌ వచ్చాయి. ఇప్పటి వరకు జిల్లాలో 15,047 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,29,803 టెస్ట్‌లు  నిర్వహించగా 15,047 పాజిటివ్‌ రాగా 1,09,509 నెగెటివ్‌ కేసులు న మోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-16T05:03:37+05:30 IST