నల్లగొండ : సాగర్ నీటిమట్టం సమాచారం

ABN , First Publish Date - 2020-07-19T16:55:33+05:30 IST

నాగార్జునసాగర్‌ డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది...

నల్లగొండ : సాగర్ నీటిమట్టం సమాచారం

నల్లగొండ : నాగార్జునసాగర్‌ డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 529.80 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుత నీటి నిల్వ 167.7568 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 900 క్యూసెక్కులుగా.. అవుట్ ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యాటకులు సందర్శించేందుకు వీలు లేకుండా పోయింది.

Updated Date - 2020-07-19T16:55:33+05:30 IST