ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2020-12-25T06:08:05+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.

ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

హాలియా, డిసెంబరు 24: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. గురువారం హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలను, హాస్టల్స్‌ ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు అకారపు నరేష్‌, డివిజన్‌ అధ్యక్షులు రమేష్‌, కళ్యాణ్‌, చారి, నాగరాజు, జగదీష్‌, సురేష్‌ ఉన్నారు. 

Updated Date - 2020-12-25T06:08:05+05:30 IST