టోల్‌ ఫీజు లేదు

ABN , First Publish Date - 2020-03-27T11:18:44+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 వరకు టోల్‌గేట్ల వద్ద ఉచితంగా వాహనాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ

టోల్‌ ఫీజు లేదు

చౌటుప్పల్‌ రూరల్‌ మార్చి26: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్‌ 14 వరకు టోల్‌గేట్ల వద్ద ఉచితంగా వాహనాలను పంపించాలని  కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.  యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగా టోల్‌ ప్లాజా వద్ద టోల్‌ ఫీజు తీసుకోకుండాని వాహనాలను గురువారం పంపారు.  అత్యవసర సర్వీసుల కోసం వినియోగించే వాహనాలకు ఇబ్బంది కలుగకూడదని  ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చిం.ఇ  చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద అన్ని వాహనాలను టోల్‌ఫీజు తీసుకోకుండానే పంపారు. 

Updated Date - 2020-03-27T11:18:44+05:30 IST