సూర్యాపేటలో జంట ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-11T20:28:52+05:30 IST

జిల్లాలోని మునగాల మండలం మొద్దుల చెరువు సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది.

సూర్యాపేటలో జంట ఆత్మహత్య

సూర్యాపేట: జిల్లాలోని మునగాల మండలం మొద్దుల చెరువు సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు ప్రేమ జంటగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-12-11T20:28:52+05:30 IST