సూర్యాపేటలో పోలీసుల తనిఖీలు
ABN , First Publish Date - 2020-10-03T14:51:13+05:30 IST
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు.
సూర్యాపేట: జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 16 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. దాదాపు రూ.లక్షన్నర విలువ చేసే గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.