హరిహరులకు విశేషపూజలు

ABN , First Publish Date - 2020-07-28T10:37:04+05:30 IST

యాదా ద్రి నారసింహుడి స న్నిధిలో హరి హరు లకు సోమ వారం విశేష పూజలు ఆస్థా నపరంగా కొన సాగా యి

హరిహరులకు విశేషపూజలు

యాదాద్రి టౌన్‌, జూలై27 :  యాదా ద్రి నారసింహుడి సన్నిధిలో హరి హరు లకు సోమ వారం విశేష పూజలు ఆస్థా నపరంగా కొన సాగాయి. వేకువ జామునే సుప్రభా తంతో నిత్యోత్సవాలు నిర్వహించిన అర్చకు లు రాత్రి శయనోత్స వం నిర్వహిం చి ద్వార బంధనం చేశారు. బా లాలయంలో ఉత్సవమూర్తులను అభిషేకించి అర్చనలు చేసి హోమం, నిత్యకల్యాణోత్స వం నిర్వహించారు. కొండపైన రామలిం గేశ్వరుడిని ఆరాధించిన అర్చకులు ఉపాలయంలో చరమూర్తులను పంచామృతా లతో అభిషేకించి బిల్వపత్రాలతో అర్చించారు. హరిహరులను దర్శించుకున్న భక్తు లు మొక్కు టెంకాయలు సమర్పించారు. 

Updated Date - 2020-07-28T10:37:04+05:30 IST