సమాజ సేవతో సంతృప్తి : బీఎల్‌ఆర్
ABN , First Publish Date - 2020-12-15T06:03:37+05:30 IST
సమాజసేవ చేస్తే సంతృప్తి లభిస్తుం దని మిర్యాలగూడ ముసిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

మాడ్గులపల్లి, డిసెంబరు 14: సమాజసేవ చేస్తే సంతృప్తి లభిస్తుం దని మిర్యాలగూడ ముసిసిపల్ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని ఇస్కబావిగూడెం, కిష్టాపురం గ్రామాల్లో బీఎల్ ఆర్ శ్రీశ్రీనివాస కల్యాణమస్తు పెళ్లి కానుకను సోమవారం పంపిణీ చేసి మా ట్లాడారు. సామాజిక దృక్ఫదంతో అమలు చేస్తున్న పెళ్లికానుక పేదవారికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, సామ వెంకన్న, మాజీ ఎంపీటీసీ చింతకుంట్ల వెంకట్‌రెడ్డి, శేషగాని వెంకన్నగౌడ్, మంచికంటి నాగిరెడ్డి, రాజయ్య, గురవ్య, శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.