‘బస్వాపూర్‌’ నిర్వాసితులకు రూ.78 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2020-06-16T11:21:49+05:30 IST

కాళ్వేశ్వరం ప్రాజెక్టులో భాగాంగా యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.78

‘బస్వాపూర్‌’ నిర్వాసితులకు రూ.78 కోట్లు మంజూరు

యాదాద్రి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కాళ్వేశ్వరం ప్రాజెక్టులో భాగాంగా యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కోసం ప్రభుత్వం రూ.78 కోట్లు మంజూరు చేసినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్‌-3 ఈఈ పురుషిత్‌ తెలిపారు. ఈ నిధులతో రిజర్వాయర్‌ ముంపు బాధితులకు పరిహారం చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లిం పులకు మరో రూ.70 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2020-06-16T11:21:49+05:30 IST