పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయి

ABN , First Publish Date - 2020-03-12T06:58:19+05:30 IST

పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయని ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏఆర్‌

పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయి

సూర్యాపేటక్రైం, మార్చి 11: పదోన్నతులతో  బాధ్యతలు పెరుగుతాయని ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏఆర్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రయ్య  ఏఆర్‌హెచ్‌సీగా పదోన్నతి పొందడంతో అభినందించి పట్టీ అందజేసి మాట్లాడారు. పోలీస్‌ శాఖ ప్రతిష్ట పెంచే విధంగా విధులు నిర్వహించాలన్నారు. ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ విధులు చాలా కీలకమని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ గోవిందరావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T06:58:19+05:30 IST