రేషన్‌బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-03-16T12:13:20+05:30 IST
మండలంలోని కుందేలుబావితండాలో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది క్వింటాళ్ల రే షన్‌బియ్యాన్ని పోలీసులు స్వాధీనం
డిండి, మార్చి 15: మండలంలోని కుందేలుబావితండాలో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది క్వింటాళ్ల రే షన్‌బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుందేలుబావితండాకు చెందిన కాట్రావత్ రాజు ఏపీ 24, డబ్ల్యూ 1002 నెంబర్‌గల ఆటోలో తొ మ్మిది క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో, వెంటనే వెళ్లి ఆటోను, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కుర్మయ్య తెలిపారు.