పంచాయతీ కార్మికుల పాదయాత్ర వాయిదా
ABN , First Publish Date - 2020-03-16T12:01:10+05:30 IST
గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కరాం కోసం ఈ నెల 16వ తేదీన పల్లె నుంచి పట్నానికి పంచాయతీ
నల్లగొండ రూరల్, మార్చి 15: గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యల పరిష్కరాం కోసం ఈ నెల 16వ తేదీన పల్లె నుంచి పట్నానికి పంచాయతీ పాదయాత్ర ను వాయిదా వేస్తున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు.