మెడికల్‌ షాపులపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2020-04-05T10:02:19+05:30 IST

ఆలేరు పట్టణంలో పలు మెడికల్‌ షాపుల్లో ఎస్‌వోటీ పోలీసు లు శనివారం దాడులు నిర్వహించారు. రైల్వేగేట్‌ సమీపంలోని

మెడికల్‌ షాపులపై పోలీసుల దాడులు

ఆలేరు, ఏప్రిల్‌ 4: ఆలేరు పట్టణంలో పలు మెడికల్‌ షాపుల్లో ఎస్‌వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. రైల్వేగేట్‌ సమీపంలోని లక్ష్మీనర్సింహ మెడిక ల్‌లో మాస్కులు అధిక ధరలకు విక్రయిస్తుండగా యజమాని హరినాథ్‌పై కేసు న మోదు చేసి, మెడికల్‌ షాపును సీజ్‌ చేశారు. 

Updated Date - 2020-04-05T10:02:19+05:30 IST