నల్లగొండలో గంజాయి ముఠా గుట్టురట్టు

ABN , First Publish Date - 2020-12-30T16:42:15+05:30 IST

జిల్లాలో గంజాయి ముఠా గుట్టును చిట్యాల పోలీసులు రట్టు చేశారు.

నల్లగొండలో గంజాయి ముఠా గుట్టురట్టు

నల్లగొండ: జిల్లాలో గంజాయి ముఠా గుట్టును చిట్యాల పోలీసులు రట్టు చేశారు. వైజాగ్ నుంచి కర్ణాటకకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవాను సీజ్ చేశారు. అసలు సూత్రధారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-12-30T16:42:15+05:30 IST