సేవాగుణం కలిగిఉండాలి: ఆర్డీఆర్
ABN , First Publish Date - 2020-12-20T05:16:03+05:30 IST
సేవాగుణం కలిగి ఉండాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్‌రెడ్డి అన్నారు.

సూర్యాపేటటౌన్, డిసెంబరు 19: సేవాగుణం కలిగి ఉండాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీశ్రీనగర్‌లో కౌన్సిలర్ బైరు శైలేందర్‌గౌడ్ సహకారంతో దివ్యాంగుడు ఎల్గూరి శ్రీనుకు త్రీవీలర్ స్కూటీని శనివారం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, బాలుగౌడ్, అంజద్‌అలీ, చెంచల శ్రీనివాస్‌రావుల రాంబాబు, ఆలేటి మాణిక్యం, శేఖర్, రవి పాల్గొన్నారు.