నిరాడంబరంగా గణేష్‌ నిమజ్జనం

ABN , First Publish Date - 2020-09-01T08:52:43+05:30 IST

కొవిడ్‌ నిబంధన కారణంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణేష్‌ శోభాయాత్ర, నిమజ్జనం నిరాడంబరంగా,

నిరాడంబరంగా గణేష్‌ నిమజ్జనం

కొవిడ్‌ నిబంధన కారణంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణేష్‌ శోభాయాత్ర, నిమజ్జనం నిరాడంబరంగా, ఎలాంటి సందడి లేకుండా సోమవారం నిర్వహించారు. నల్లగొండలో వల్లభరావు చెరువు, సూర్యాపేటలో సద్దుల చెరువు, మూ సీ, భువనగిరిలో పెద్దచెరువులో గణనాథుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు.


Updated Date - 2020-09-01T08:52:43+05:30 IST