గ్రామీణులకు ప్రకృతి వనాలతో ఉపయోగం : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-06T04:54:13+05:30 IST
గ్రామీణులకు ఉపయోగపడేలా ప్రకృతి వనం, డంపి ంగ్ యార్డులను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.

అనంతగిరి, డిసెంబరు 5 : గ్రామీణులకు ఉపయోగపడేలా ప్రకృతి వనం, డంపి ంగ్ యార్డులను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని శాంతినగర్‌లో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులను శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ ఉమా శ్రీనివా్‌సరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ బుర్రా సుధారాణిపుల్లారెడ్డి, కోదాడ ఎంపీపీ చింతా కవితారెడ్డి, కోఆప్షన్ సభ్యులు, ఎంపీడీవో పాల్గొన్నారు.