మంత్రిని కలిసిన ఎంజీయూ పాలకమండలి సభ్యులు

ABN , First Publish Date - 2020-03-02T11:29:54+05:30 IST

ఎంజీయూ పాలకమండలి సభ్యుడిగా నియమితుడైన డాక్టర్‌ బి.సూర్యనారాయణరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి

మంత్రిని కలిసిన ఎంజీయూ పాలకమండలి సభ్యులు

భువనగిరి టౌన్‌, మార్చి1 : ఎంజీయూ పాలకమండలి సభ్యుడిగా నియమితుడైన డాక్టర్‌ బి.సూర్యనారాయణరెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని వారి నివాసాల్లో కలిశారు. యూనివర్సిటీ నిర్వహణకు చిత్తశుద్ధిగా వ్యవహరించాలని మంత్రి, ఎమ్మెల్యే సూచించినట్టు తెలిపారు.  

Updated Date - 2020-03-02T11:29:54+05:30 IST