చోరీకి పాల్పడిన యువకుడికి ఐదు నెలల జైలు

ABN , First Publish Date - 2020-12-10T06:20:56+05:30 IST

యాదాద్రి రూరల్‌, డిసెంబరు 9:యాదాద్రి రూరల్‌, డిసెంబరు 9:ికి రూ.500 జరిమాన ఐదు నెలల జైలు శిక్షపడింది. స్థానిక ఎస్‌ఐ జి.రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చోరీకి పాల్పడిన యువకుడికి ఐదు నెలల జైలు

యాదాద్రి రూరల్‌, డిసెంబరు 9: ఇళ్ల చోరీకి పాల్పడిన యువకుడికి రూ.500 జరిమాన ఐదు నెలల జైలు శిక్షపడింది. స్థానిక ఎస్‌ఐ జి.రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీ, పాతగుట్టలో 2020 సంవత్సరంలో జనవరి, మార్చి నెలలో జగద్గిగిరిగుట్టకు పి.వంశీ అనే యువకుడు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడడంతో అరెస్టు చేసి, రిమాండ్‌ చేయగా బుధవారం ఆలేరు జుడ్యూషల్‌ పస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ మణికంఠ నిందితుడికి ఐదు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమాన విధించినట్లు ఆయన వివరించారు.


Updated Date - 2020-12-10T06:20:56+05:30 IST