అంగన్‌వాడీలకు బీమా సౌకర్యం కల్పించాలి
ABN , First Publish Date - 2020-09-12T09:42:10+05:30 IST
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్ అసోసియేషన్ మండల

దేవరకొండ, సెప్టెంబరు 11 : అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షురాలు కొలుకులపల్లి మణెమ్మ దేవరకొండ సీడీపీవోకు శుక్రవారం వినతిపత్రం అందించారు. వినతిపత్రం అందించిన వారిలో అంగన్‌వాడీ, ఏఐటీయూసీ యూనియన్ నాయకులు వినోద, సునంద ఉన్నారు.