సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ ఇంటింటి ప్రచారం

ABN , First Publish Date - 2020-03-18T11:44:52+05:30 IST

దేశ మతసామరస్యానికి విఘాతం కల్పించేలా ఉన్న సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ ఇంటింటి ప్రచారం

 సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సీతారాములు


భువనగిరి టౌన్‌, మార్చి17: దేశ మతసామరస్యానికి విఘాతం కల్పించేలా ఉన్న సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. మంగళవారం భువనగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.


ఈనెల 16నుంచి 23వరకు జిల్లాలోని ప్రతి గడపకూ సీపీఎం కార్యకర్తలు వెళ్లి ఆ మూడు వివాదాస్పద అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఎలాంటి ధ్రువీ కరణ పత్రాలు లేని ఆదివాసీలు, గిరిజ నులు, సంచార జీవులు భారతీయులు కాదా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, నాయ కులు బట్టుపల్లి అనురాధ, కొండమ డుగు నర్సింహ,దానిలో భాగంగా జిల్లాలో కూడా సమ్మెలో పాల్గొన ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తీసివేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సస్పెన్షన్‌ అయిన ఫీల్డ్‌ అసిస్టెంట్ల స్థానంలో సీనియర్‌ మేట్లను ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా నియమించడం జరుగుతుందని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2020-03-18T11:44:52+05:30 IST