దూపహాడ్ వీఆర్‌ఏ మృతి
ABN , First Publish Date - 2020-03-25T14:21:31+05:30 IST
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దూపహాడ్ గ్రామానికి చెందిన వీఆర్‌ఏ మద్దెల పిచ్చయ్య(58) మంగళవారం మృతిచెందారు. మూడురోజుల క్రితం పక్షవాతం రావడంతో బంధువులు చిక్సిత కోసం హైదరాబాద్‌కు తరలించారు.

పెన్‌పహాడ్, మార్చి 24: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దూపహాడ్ గ్రామానికి చెందిన వీఆర్‌ఏ మద్దెల పిచ్చయ్య(58) మంగళవారం మృతిచెందారు. మూడురోజుల క్రితం పక్షవాతం రావడంతో బంధువులు చిక్సిత కోసం హైదరాబాద్‌కు తరలించారు. చిక్సితపొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అంత్యక్రియలకు డీటీ పద్మ, ఆర్‌ఐలు సుందరి మట్టయ్య, బండి చిన్న కృష్ణారెడ్డి, మృతుడికి భార్యకు రూ.20 వేలు నగదు అందజేశారు.