లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తున్న ప్రజాప్రతినిధులు

ABN , First Publish Date - 2020-04-08T10:51:46+05:30 IST

లాక్‌డౌన్‌ను ఉల్లం ఘించిన ప్రజాప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తున్న ప్రజాప్రతినిధులు

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 7: లాక్‌డౌన్‌ను ఉల్లం ఘించిన ప్రజాప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేయాలని సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్‌ డిమాండ్‌ చేశారు.  జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మంగళవారం మాట్లాడారు. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే సమయంలో భౌతిక దూరం పాటించలేదన్నారు. దీంతోకరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు.

Updated Date - 2020-04-08T10:51:46+05:30 IST