అభివృద్ధికి నిరంతర కృషి: ఎంపీ కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2020-09-05T07:55:48+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల మంజూరులో ఢిల్లీ స్థాయిలో కృషి చేసి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి

అభివృద్ధికి నిరంతర కృషి: ఎంపీ కోమటిరెడ్డి

యాదాద్రి,సెప్టెంబరు4(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల మంజూరులో ఢిల్లీ స్థాయిలో కృషి చేసి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.  జిల్లా  సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) వర్చువల్‌ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, జడ్పీ చెర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, సీఎ్‌ఫవో జయశ్రీ, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-05T07:55:48+05:30 IST