వ్యాధులు ప్రబలకుండా చూడాలి

ABN , First Publish Date - 2020-05-11T09:59:13+05:30 IST

సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని నల్ల గొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు.

వ్యాధులు ప్రబలకుండా చూడాలి

నల్లగొండ, మే 10 : సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని నల్ల గొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. ఆది వారం క్యాంపు కార్యాలయం లో పూలకుండీలు, పాత్రలల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. దోమలు వ్యాప్తి చెంద కుండా ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. వానకాలంలో విష జ్వరాలు, చికున్‌గున్యా, డెంగ్యూ లాంటి జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమలు వ్యాప్తి చేందకుడా లార్వా ధశలో ఆరికట్టాలన్నారు.  

Updated Date - 2020-05-11T09:59:13+05:30 IST