మూగజీవాలను తరలిస్తున్న వ్యక్తిపై కేసు

ABN , First Publish Date - 2020-11-21T06:14:40+05:30 IST

డీసీఎంలో మూగజీవాలను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

మూగజీవాలను తరలిస్తున్న వ్యక్తిపై కేసు

యాదాద్రి రూరల్‌, నవంబరు 20: డీసీఎంలో మూగజీవాలను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బానోత్‌ చంటి జనగామ జిల్లా నవాబ్‌పేట నుంచి డీసీఎంలో 2 గేదెలు, 12 ఆవులను తరలిస్తుండగా పక్కా సమాచారంతో వంగపల్లి వద్ద వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాజును అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.


Read more