అయిలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

ABN , First Publish Date - 2020-11-19T06:07:23+05:30 IST

మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న తెలంగాణ సాయు ధ పోరాట వీరనారి అయిలమ్మ విగ్రహ ఏర్పాటుకు ఇందూర్‌ విద్యా సంస్థ చైర్మన్‌ రేపాక ప్రదీ్‌పరెడ్డి బుధవారం భూమి పూజ చేశారు.

అయిలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
భూమిపూజలో పాల్గొన్న ప్రదీప్‌రెడ్డి

వలిగొండ, నవంబరు 18: మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న తెలంగాణ సాయు ధ పోరాట వీరనారి అయిలమ్మ విగ్రహ ఏర్పాటుకు ఇందూర్‌ విద్యా సంస్థ చైర్మన్‌ రేపాక ప్రదీ్‌పరెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల మల్లేశ్‌, నాయకులు  రేపాక సందీ్‌పరెడ్డి, దేశబోయిన సూర్యనారాయణ, మాద శంకర్‌గౌడ్‌, నర్సింహ, శ్రీనివా్‌సరెడ్డి, అశోక్‌, సుమన్‌, జహంగీర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-19T06:07:23+05:30 IST