ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-29T05:25:37+05:30 IST
సిద్దిపేట, డిసెంబరు 28 : ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, జనవరి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని న్యూ జనరేషన్ జూనియర్ కళాశాల కో- ఆర్డినేటర్ నాయిని మరళీధర్ తెలిపారు.

న్యూ జనరేషన్ కళాశాల కో- ఆర్డినేటర్ మురళీధర్
సిద్దిపేట, డిసెంబరు 28 : ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, జనవరి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని న్యూ జనరేషన్ జూనియర్ కళాశాల కో- ఆర్డినేటర్ నాయిని మరళీధర్ తెలిపారు. చదువు మానేసిన 14 ఏళ్లపై బడిన, ఎస్సెస్సీ, ఇంటర్ ఫెయిల్ అయిన వారు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ పూర్తి చేసుకునే అవకాశం సిద్దిపేటలోని న్యూ జనరేషన్ కళాశాలలో ఉందన్నారు. ఓపెన్ ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ(ఇంగ్లి్‌ష/తెలుగు మీడియం) గ్రూపులు ఉన్నాయన్నారు.