ఎర్రవల్లిలో మోడల్ పాఠశాలకు శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-11-26T06:21:27+05:30 IST
మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రూ. రెండుకోట్లతో మోడల్ పాఠశాల భవనానికి బుధవారం శంకుస్థాపన చేశారు.

మర్కుక్, నవంబరు 25: మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రూ. రెండుకోట్లతో మోడల్ పాఠశాల భవనానికి బుధవారం శంకుస్థాపన చేశారు. గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, సర్పంచ్ భాగ్యాభిక్షపతి మోడల్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు, నాయకులు రాంచంద్రంమర్కుక్, నవంబరు 25: మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రూ. రెండుకోట్లతో మోడల్ పాఠశాల భవనానికి బుధవారం శంకుస్థాపన చేశారు. గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఓఎస్డీ ముత్యంరెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, సర్పంచ్ భాగ్యాభిక్షపతి మోడల్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ బాలరాజు, నాయకులు రాంచంద్రంయాదవ్, డీఈ రాంచంద్రం, ఎంపీడీవో ఓబులేశ్, నాయకులు కిష్టారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీశైలం వెంకట్‌రెడ్డి, ఎస్‌ఎంసీ ఛైర్మన్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.