వరదరాజస్వామిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-05-29T10:21:44+05:30 IST

పంప్‌హౌజ్‌ వద్ద సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌ అక్కడి నుంచి నేరుగా

వరదరాజస్వామిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్‌

జగదేవ్‌పూర్‌/మర్కుక్‌, మే 28 : పంప్‌హౌజ్‌ వద్ద సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌ అక్కడి నుంచి నేరుగా వరదరాజ్‌పూర్‌ గ్రామానికి వెళ్లి వరదరాజస్వామిని దర్శించుకోనున్నట్లు తెలిసింది. రెండో కంచిగా పిలువబడే వరదరాజస్వామి ఆలయానికి ఐదు సంవత్సరాల క్రితం సీఎం కేసీఆర్‌ వెళ్లారు. 

Updated Date - 2020-05-29T10:21:44+05:30 IST