జిల్లాలో 55 మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-10-03T10:11:29+05:30 IST

ల్లాలో శుక్రవారం 55 మందికి కరోనా నిర్థారణ అయినదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాధోడ్‌ తెలిపారు.

జిల్లాలో 55 మందికి కరోనా పాజిటివ్‌

సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 2: జిల్లాలో శుక్రవారం 55 మందికి కరోనా నిర్థారణ అయినదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ మోజీరాంరాధోడ్‌ తెలిపారు. సంగారెడ్డిలో-7, అమీన్‌పూర్‌-3, పటాన్‌చెరు-1, ఆర్సిపురం-2, సదాశివపేట-3, జహీరాబాద్‌-2, తెల్లాపూర్‌-1, జోగిపేట-3, బొల్లారం-6, కంది-1, పాటిఘన్‌పూర్‌-2, ఇస్నాపూర్‌-2, బండ్లగూడ-1, ఈదుల నాగులపల్లి-1, రంజోల్‌-1, సత్వార్‌-9, దనసిరి-1, పెద్దపూర్‌-1, నందికంది-1, ఆత్మకూర్‌-1, ఆరూర్‌-1, ప్యాలవరమ్‌-1, పోతన్‌పల్లి-3, శివంపేటలో ఒకరికి కరోనా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. 

Updated Date - 2020-10-03T10:11:29+05:30 IST