కారు-బైక్ ఢీ.. ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-12-29T00:35:28+05:30 IST

వట్టిపల్లి మండలం పాల్వట్ల- నాగులపల్లి మధ్యలో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు

కారు-బైక్ ఢీ.. ఇద్దరి మృతి

సంగారెడ్డి: వట్టిపల్లి మండలం పాల్వట్ల- నాగులపల్లి మధ్యలో రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. కారు డ్రైవర్ మద్యం తాగి నడపడం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-29T00:35:28+05:30 IST