ఊకచెట్టి వాగు ఉధృతి...అదుపుతప్పి పడిపోయిన యువకుడు

ABN , First Publish Date - 2020-10-13T13:38:32+05:30 IST

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఊకచెట్టి వాగు ఉధృతి...అదుపుతప్పి పడిపోయిన యువకుడు

వనపర్తి: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆత్మకూరు-మదునపూర్ రోడ్డు వంతెనపై ఊకచెట్టి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు అదుపుతప్పి వాగులో పడిపోయాడు. కాగా అదృష్టవశాత్త ఆ యువకుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2020-10-13T13:38:32+05:30 IST