కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2020-12-31T03:14:59+05:30 IST

మండలంలోని ఉత్తనూరులో బుధవారం ధన్వంతరి వేంకటేశ్వరస్వామి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
స్వామివారి కల్యాణ వేడుకలో పాల్గొన్న భక్తులు

    అయిజ, డిసెంబరు 30: మండలంలోని ఉత్తనూరులో బుధవారం ధన్వంతరి వేంకటేశ్వరస్వామి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో రథోత్సవం చేపట్టారు. అయిజలోని కట్టకింది తిమ్మప్పస్వామికి భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మల్దకల్‌లో నిర్వహించనున్న రథోత్సవానికి పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. కొత్తకుండల నైవేద్యంతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. 

Updated Date - 2020-12-31T03:14:59+05:30 IST