వడ్డెర కులస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-11-27T03:55:22+05:30 IST

వడ్డెర కులస్తులను రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆ సంఘ మండల అధ్యక్షుడు వెం కటేష్‌ అన్నారు.

వడ్డెర కులస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యం

కొత్తకోట, నవంబరు 26: వడ్డెర కులస్తులను రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆ సంఘ మండల అధ్యక్షుడు వెం కటేష్‌ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్‌ కా ర్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి  గురువారం తహసీల్దార్‌  ర మేష్‌రెడ్డికి వినతిపత్రం అందించారు.  శ్రీనివాసులు, రాము లు, నరసింహా, యాదగిరి, లింగస్వామి, ఎల్లస్వామి, సుందర్‌, తినుపతయ్య, వెంకట య్య, రమేష్‌, శివన్న, అంజి, దేవేంద్ర, నరేష్‌, ఎల్లయ్య, రా మచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-27T03:55:22+05:30 IST