మన్ననూరులో ట్రాఫిక్ జామ్
ABN , First Publish Date - 2020-12-14T03:16:03+05:30 IST
మండల పరిధిలోని మన్ననూ రు పారెస్ట్ చెక్‌పోస్టు నుంచి నిరంజన్ షావలి దర్గా వరకు శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదా రిలో వాహనాల రద్దీ విపరీతం కావడంతో ట్రాఫిక్ జామ్ అ యింది.

అమ్రాబాద్, డిసెంబరు 13: మండల పరిధిలోని మన్ననూ రు పారెస్ట్ చెక్‌పోస్టు నుంచి నిరంజన్ షావలి దర్గా వరకు శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదా రిలో వాహనాల రద్దీ విపరీతం కావడంతో ట్రాఫిక్ జామ్ అ యింది. దీంతో అచ్చంపేట, అ మ్రాబాద్ వెళ్లే వాహన దారు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కారీక్త మాసం చివరి రోజు కావడంతో వాహనాలు 500 నుంచి 800 వరకు చేరుకున్నట్లు చెక్ పోస్ట్ అధికారులు తిలిపారు. వాహనాలు ఈ ఏడాది ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో రావడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.