భౌతిక దూరం పాటించాలని : డీఎస్పీ

ABN , First Publish Date - 2020-04-08T10:28:45+05:30 IST

మండల కేంద్రమైన కృష్ణలో డీఎస్పీ మఽధుసూదన్‌రావు ప్యటించారు. స్థానిక కృష్ణ కార్పొరేషన్‌ బ్యాంకులో ఖాతాదారులు, దుకాణాల ముందు ప్రజలు గుంపు గుంపులుగా

భౌతిక దూరం పాటించాలని : డీఎస్పీ

కృష్ణ, ఏప్రిల్‌ 7 : మండల కేంద్రమైన కృష్ణలో డీఎస్పీ మధుసూదన్‌రావు ప్యటించారు. స్థానిక కృష్ణ కార్పొరేషన్‌ బ్యాంకులో ఖాతాదారులు, దుకాణాల ముందు ప్రజలు గుంపు గుంపులుగా ఉండకుండా భౌతికి దూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట సీఐ శంక ర్‌, ఎస్సై మురళి, సిబ్బంది కిషన్‌ సింగ్‌, నర్సిములు, రాములు తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-04-08T10:28:45+05:30 IST